Ayodhya Ram Mandhir: 11 రోజుల్లో 25 లక్షల మంది దర్శనం.. రూ.11.5 కోట్ల ఆదాయం.. ఇవీ అయోధ్య రామాలయం లెక్కలు..
అయోధ్యలోని బాలరాముడ్ని గత 11 రోజుల్లో 25 లక్షల మంది దర్శించుకున్నారని, విరాళాలు రూ.11.5 కోట్లు దాటాయని ఆలయ ట్రస్ట్ అధికారులు తెలిపారు. నగదు, ఆన్ లైన్, చెక్కుల రూపంలో ఈ విరాళాలు వచ్చాయని పేర్కొన్నారు.
Ayodhya, Feb 2: అయోధ్యలోని (Ayodhya) బాలరాముడ్ని గత 11 రోజుల్లో 25 లక్షల మంది దర్శించుకున్నారని, విరాళాలు రూ.11.5 కోట్లు దాటాయని (Donations) ఆలయ ట్రస్ట్ అధికారులు తెలిపారు. నగదు, ఆన్ లైన్, చెక్కుల రూపంలో ఈ విరాళాలు వచ్చాయని పేర్కొన్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)
Advertisement
సంబంధిత వార్తలు
Kalyan Ram New Movie Title: మరోసారి పోలీస్ డ్రస్ వేసిన విజయశాంతి, హిట్ మూవీ వైజయంతి రోల్లో కల్యాణ్‌రామ్‌కు తల్లిగా వస్తున్న కొత్త సినిమా పోస్టర్ ఇదుగోండి!
Ayodhya Ram Mandir Darshan Timings: అయోధ్య వెళ్లే భక్తులకు అలర్ట్, బాల రాముడు దర్శన సమయాల్లో మార్పులు
Dalit Girl Rape-Murder in Ayodhya: మనుషులేనా వీళ్లు.. యువతి ప్రైవేట్ పార్టులో కర్రపెట్టి కామాంధులు దారుణంగా అత్యాచారం, అయోధ్యలో దళిత యువతిపై హత్యాచారం కేసులో ఒళ్లు గగుర్పొడిచే నిజాలు
Dalit Girl Rape-Murder in Ayodhya: అయోధ్యలో దళిత మహిళపై హత్యాచారం కేసు, ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, బాలికను అత్యంత దారుణంగా రేప్ చేసి చంపేసిన కామాంధులు
Advertisement
Advertisement
Advertisement