Char Dham Yatra 2023: తెరుచుకున్న బద్రీనాథ్ ఆలయం తలుపులు, ఓం జై జగదీష్ హరే అంటూ బ్యాండ్ మ్యూజిక్ ప్లే చేసిన ITBP జవాన్లు, వీడియో ఇదిగో..

ఈరోజు (ఏప్రిల్ 27) ఉదయం 7.10 గంటలకు యాత్రికుల కోసం బద్రీనాథ్ టెంపుల్ తలుపులు తెరవబడ్డాయి. వేద శ్లోకాల (స్తోత్రాలు) మంత్రోచ్ఛారణల మధ్య ఉత్తరాఖండ్‌లోని చార్ ధామ్ గుడులు తెరిచారు.

Char Dham Yatra 2023 (Photo-PTI)

ITBP Band Playing 'Om Jai Jagdish harey' at Badrinath Temple: ఈరోజు (ఏప్రిల్ 27) ఉదయం 7.10 గంటలకు యాత్రికుల కోసం బద్రీనాథ్ టెంపుల్ తలుపులు తెరవబడ్డాయి. వేద శ్లోకాల (స్తోత్రాలు) మంత్రోచ్ఛారణల మధ్య ఉత్తరాఖండ్‌లోని చార్ ధామ్ గుడులు తెరిచారు. విష్ణుమూర్తి ఆలయాన్ని 15 క్వింటాళ్ల పూలతో అలంకరించారు. ఆర్మీ బ్యాండ్ శ్రావ్యమైన రాగాలు, భక్తుల జై బద్రీ విశాల్ నినాదాల మధ్య బద్రీనాథ్ గుడి తలుపులు తెరుచుకున్నాయి. బద్రీనాథ్ ఆలయంలో ITBP బ్యాండ్ 'ఓం జై జగదీష్ హరే' అంటూ మ్యూజిక్ ప్లే చేసింది.

Heres' Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now