Valmiki Ramayana Website: ఐఐటీ కాన్పూర్‌ నుంచి రామాయణ వెబ్‌ సైట్‌.. ‘వాల్మీకి.ఐఐటీకే.ఏసీ.ఇన్‌' పేరిట ఆవిష్కరణ.. ఇంతకీ ఈ సైట్ లో ఏమేం పొందుపరిచారంటే?

‘వాల్మీకి.ఐఐటీకే.ఏసీ.ఇన్‌’ పేరుతో వెబ్‌ సైట్‌ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

Valmiki Ramayana Website (Credits: X)

Kanpur, Jan 22: ఐఐటీ కాన్పూర్‌ (IIT-Kanpur) రామాయణ వెబ్‌ సైట్‌ (Ramayana Website) ను ఆవిష్కరించింది. ‘వాల్మీకి.ఐఐటీకే.ఏసీ.ఇన్‌’ పేరుతో వెబ్‌ సైట్‌ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. నెటిజన్లు వెబ్‌ సైట్‌ లో లాగిన్‌ అయిన తర్వాత, వాల్మీకి రామాయణంలోని శ్లోకాలు, వాటి అనువాదం పొందవచ్చునని ఐఐటీ కాన్పూర్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. తమ వద్ద ఉన్న సమాచారాన్ని పంపి, వెబ్‌ సైట్‌ లోని కంటెంట్‌ను ఎడిట్‌ కూడా చేయవచ్చని తెలిపింది.

Ayodhya Ram Mandir Inauguration LIVE: అయోధ్య రాముడు కొలువుదీరే శుభదినం నేడే.. దేశ ప్రజల సుదీర్ఘ స్వప్నం మరికొన్ని గంటల్లో సాకారం.. రామనామ స్మరణలో యావత్తు దేశం.. మధ్యాహ్నం 12.20 గం.కు ప్రాణప్రతిష్ఠ.. 60కిపైగా దేశాల్లో అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ వేడుక ప్రత్యక్ష ప్రసారం.. రేపటి నుంచి భక్తులకు రామయ్య దర్శనం (లైవ్ వీడియో)