Komuravelli Mallanna: రేపు వైభవంగా కొమురవెల్లి మల్లన్న కల్యాణం.. వేలాదిగా తరలిరానున్న భక్తులు.. ఏర్పాట్లు చేస్తున్న ఆలయ అధికారులు

మల్లన్న క్షేత్రంలో ఈ నెల 7న జరిగే కల్యాణోత్సవానికి రాష్ట్ర నలుమూలలతోపాటు పొరుగు రాష్ర్టాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు.

Komuravelli Mallanna (Credits: X)

Siddipet, Jan 6: సిద్ధిపేట (Siddipet) జిల్లా కొమురవెల్లి మల్లన్న (Komuravelli Mallanna)స్వామి కల్యాణ మహోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా జరుగనున్నది. మల్లన్న క్షేత్రంలో (Mallanna) ఈ నెల 7న జరిగే కల్యాణోత్సవానికి రాష్ట్ర నలుమూలలతోపాటు పొరుగు రాష్ర్టాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఇప్పటికే పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, దాతలు, అధికారులకు ఆహ్వానాలు అందాయి. స్వామివారి క్షేత్రంలో నిర్వహించే ఈ కల్యాణ మహోత్సవాన్ని భక్తులు కండ్లారా తిలకించేందుకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Kesineni Nani: త్వరలోనే టీడీపీకి రాజీనామా చేస్తా.. కేశినేని నాని సంచలన ప్రకటన

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)