Arun Yogiraj: అయోధ్యలో కొలువుదీరే బాలరాముడి విగ్రహం శిల్పి అరుణ్ యోగిరాజ్.. కేంద్రం వెల్లడి.. శిల్పి ఇల్లు ఎలా ఉందో మీరూ చూడండి! (వీడియోతో)
ఆయన రూపొందించిన రామ్ లల్లా విగ్రహాన్ని (బాలరాముడి విగ్రహాన్ని) అయోధ్య రామమందిరంలో ప్రతిష్ఠించనున్నట్టు కేంద్రం ప్రకటించింది.
Newdelhi, Jan 2: కర్ణాటకలోని (Karnataka) మైసూరుకు (Mysuru) చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ (Arun Yogiraj) కు అరుదైన గౌరవం దక్కింది. ఆయన రూపొందించిన రామ్ లల్లా విగ్రహాన్ని (బాలరాముడి విగ్రహాన్ని) అయోధ్య రామమందిరంలో ప్రతిష్ఠించనున్నట్టు కేంద్రం ప్రకటించింది. రాముడు ఎక్కడ ఉంటాడో హనుమంతుడు అక్కడ ఉంటాడని, ఇందుకు తగ్గట్టుగా విగ్రహం ఎంపిక చేశామని మంత్రి తెలిపారు. అయోధ్య గర్భగుడిలో తాను రూపొందించిన విగ్రహం ప్రతిష్ఠించడంపై అరుణ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయన ఇంటి టూర్ వైరల్ గా మారింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)