Bhadrakali Temple: శ్రావణ శుక్రవారం సందర్భంగా.. భద్రకాళి అమ్మవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు

రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలు శ్రావణ శుక్రవారం (Sravana Sukravaram) కళను సంతరించుకున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు క్యూకట్టారు.

Credits: X

Warangal, Aug 25: రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలు శ్రావణ శుక్రవారం (Sravana Sukravaram) కళను సంతరించుకున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు క్యూకట్టారు. వరంగల్‌ లోని (Warangal) భద్రకాళి అమ్మవారి ఆలయానికి (Bhadrakali temple) భక్తులు భారీగా తరలి వస్తున్నారు. దీంతో అమ్మవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో బారులుతీరారు. రాజరాజేశ్వరీ ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు చేస్తున్నారు. కన్యకాపరమేశ్వరి (Kanyaka Parameshwari) గుడిలో అమ్మవారికి గాజులతో ప్రత్యేక అలంకరణ చేశారు.

Secretariat: సచివాలయంలో నేడు ప్రార్థనామందిరాలు ప్రారంభం.. హాజరుకానున్న సీఎం కేసీఆర్‌

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now