‘The Raja Saab’: ప్రభాస్ డార్లింగ్ రాజా సాబ్ కొత్త పోస్టర్ విడుదల, ఎంతో అందంగా నవ్వుతూ అభిమానుల హృదయాలను కొల్లగొడుతున్న రెబల్ స్టార్
యంగ్ రెబల్ స్టార్ అభిమానులకు సంక్రాంతి పండక్కి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చింది రాజాసాబ్ చిత్రయూనిట్. ఈ మూవీ నుంచి డార్లింగ్ ప్రభాస్ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. కొత్త పోస్టర్ లో ప్రభాస్ లుక్ ఆకట్టుకుంటుంది. ఎంతో అందంగా నవ్వుతూ కనిపిస్తున్నాడు.
యంగ్ రెబల్ స్టార్ అభిమానులకు సంక్రాంతి పండక్కి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చింది రాజాసాబ్ చిత్రయూనిట్. ఈ మూవీ నుంచి డార్లింగ్ ప్రభాస్ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. కొత్త పోస్టర్ లో ప్రభాస్ లుక్ ఆకట్టుకుంటుంది. ఎంతో అందంగా నవ్వుతూ కనిపిస్తున్నాడు.ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. ది రాజా సాబ్’ ప్రభాస్ నటిస్తున్న తొలి హారర్ కామెడీ చిత్రం. ఈ సినిమాను ఏప్రిల్ లో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ జపాన్ లో జరగనున్నట్లు తెలుస్తోంది.తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.ఈ చిత్రంలో సంజయ్ దత్, మురళి శర్మ, అనుపమ్ ఖేర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.
వీడియో ఇదిగో, బయట కూడా దబిడి దబిడి అంటున్న బాలయ్య, ఊర్వశి రౌతేలాతో మళ్లీ మాస్ స్టెప్పులు
The Raja Saab New Poster
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)