Madhya Pradesh: 16 గంటలు శ్రమించినా దక్కని చిన్నారి ప్రాణం..బోరు బావిలో చిన్నారి మృతి...మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం!

140 అడుగుల బోరుబావిలో పడ్డాడు పదేళ్ల బాలుడు సుమిత్. శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఆడుకుంటూ బోరుబావిలో పడింది చిన్నారి.

10 year old rescued from borewell in Madhya Pradesh, died(video grab)

మధ్యప్రదేశ్ రాష్ట్రం గుణ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. 140 అడుగుల బోరుబావిలో పడ్డాడు పదేళ్ల బాలుడు సుమిత్. శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఆడుకుంటూ బోరుబావిలో పడింది చిన్నారి.

రంగంలోకి దిగి నిన్నటి నుంచి దాదాపు 16 గంటలు చిన్నారి కోసం శ్రమించి బయటకు తీశారు అధికారులు. అప్పటికే సుమిత్ అపస్మారక స్థితిలోకి చేరుకోవడంతో ఆస్పత్రికి తరలించగా చిన్నారి సుమిత్ మృతి చెందినట్లుగా ధ్రువీకరించారు వైద్యులు. హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య.. మృతుడు మెదక్ జిల్లా కొల్చారం పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్నట్టు గుర్తింపు (వీడియో) 

10 year old rescued from borewell in Madhya Pradesh

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)