America: 102 ఏళ్ల బామ్మతో 100 ఏళ్ల వృద్ధుడి వివాహం, ప్రపంచంలోనే ఇప్పటివరకు ఇదే అత్యంత వృద్ధ పెళ్లి

102 ఏళ్ల బామ్మతో 100 ఏళ్ల వృద్ధుడి వివాహం జరిగింది. ప్రపంచంలో ఇప్పటివరకు ఇదే అత్యంత వృద్ధ పెళ్లి. వివాహ బంధంతో ఒక్కటైన 102 ఏళ్ల శతాధిక వృద్ధురాలు మార్జోరీ ఫిటర్‌మన్, 100 ఏళ్ల బెర్నీ లిట్‌మన్. అమెరికాలో జరిగిన ఈ వివాహం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకోవడం విశేషం.

100-year-old man married 102-year-old grandmother at America(X)

102 ఏళ్ల బామ్మతో 100 ఏళ్ల వృద్ధుడి వివాహం జరిగింది. ప్రపంచంలో ఇప్పటివరకు ఇదే అత్యంత వృద్ధ పెళ్లి. వివాహ బంధంతో ఒక్కటైన 102 ఏళ్ల శతాధిక వృద్ధురాలు మార్జోరీ ఫిటర్‌మన్, 100 ఏళ్ల బెర్నీ లిట్‌మన్. అమెరికాలో జరిగిన ఈ వివాహం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకోవడం విశేషం.  మీ చిట్టి గుండెలో మరో మినీ బ్రెయిన్‌.. హృదయ స్పందనను నియంత్రించేది ఇదేనట.. అమెరికా, స్వీడన్‌ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి

Here's Tweet:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement