MP Horror: ఉరి వేసుకుంటున్నట్లు రీల్ షూట్ చేస్తూ.. మెడకు ఉరి తాడు బిగుసుకుని బాలుడి మృతి.. మధ్య ప్రదేశ్ లో ఘోరం
సోషల్ మీడియా రీల్స్ పిచ్చి ప్రాణాలమీదకు తీసుకువస్తున్నది. ఉరి వేసుకుంటున్నట్లు రీల్ షూట్ చేస్తూ ప్రమాదవశాత్తూ మెడకు తాడు బిగుసుకుని ఓతొమ్మిదేండ్ల బాలుడు మృతిచెందాడు.
Bhopal, July 22: సోషల్ మీడియా (Social Media) రీల్స్ (Reels) పిచ్చి ప్రాణాలమీదకు తీసుకువస్తున్నది. ఉరి వేసుకుంటున్నట్లు రీల్ షూట్ చేస్తూ ప్రమాదవశాత్తూ మెడకు తాడు బిగుసుకుని ఓ 11 ఏండ్ల బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన మధ్య ప్రదేశ్ లోని మురైనా జిల్లాలో జరిగింది. చెప్పులు స్లిప్ అయ్యి తాడు బాలుడి మెడకు బిగుసుకుపోయినట్టు వీడియో తీస్తున్న తోటి మిత్రులు పేర్కొన్నారు.
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)