MP Accident: మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది మృతి.. 21 మందికి గాయాలు
మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దిండోరి జిల్లా బద్జహార్ ఘాట్ వద్ద ప్రయాణికులతో వెళుతున్న ట్రక్కు బోల్తా పడిండి. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందగా.. 21 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.
Bhopal, Feb 29: మధ్యప్రదేశ్ (Madhyapradesh) లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. దిండోరి జిల్లా బద్జహార్ ఘాట్ వద్ద ప్రయాణికులతో వెళుతున్న ట్రక్కు బోల్తా పడిండి. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందగా.. 21 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ఈ ప్రమాదంపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం ప్రకటించారు.
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
Fire Accidents: పచ్చని అడవుల్లో అగ్ని ప్రమాదం.. తెలుగు రాష్ట్రాల్లో మూడు అటవీ ప్రాంతాల్లో ప్రమాదాలు.. కిలోమీటర్ల మేర బూడిదైన చెట్లు
Advertisement
Advertisement
Advertisement