Madhya Pradesh: షాకింగ్...రోడ్డు పక్కన 52 కేజీల బంగారం..రూ.10 కోట్ల డబ్బు, ఐటీ దాడుల నేపథ్యంలో కారును వదిలేసి పారిపోయారని ఉంటారని పోలీసుల అనుమానం...వీడియో
మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్‌లో ఓ కారులో లభ్యమైన 52 కిలోల బంగారం, రూ.10 కోట్ల డబ్బు లభ్యమైంది.
రోడ్డు పక్కన 52 కిలోల బంగారం, రూ.10 కోట్ల డబ్బు...షాకింగ్ న్యూస్ మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్‌లో ఓ కారులో లభ్యమైన 52 కిలోల బంగారం, రూ.10 కోట్ల డబ్బు లభ్యమైంది.
ఆ కారు అడవిలో పార్క్ చేసి ఉండడంతో సీజ్ చేశారు పోలీసులు. రూ.42 కోట్ల విలువైన బంగారం, రూ.10 కోట్ల డబ్బును తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం . ఐటీ శాఖ సోదాలు జరుగుతున్న నేపథ్యంలో ఇలా ఎవరో వదిలేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పిల్లి నాకిన పిండితో పరోటాలు, హైదరాబాద్ బండ్లగూడలోని ఓ హోటల్ నిర్వాకుడి ఘనకార్యం...వీడియో
52 kg of gold and Rs 10 crore cash found on road at Madhya Pradesh
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)