Karnataka Bus Accident: కర్ణాటకలో గాలిలో ఊగిసలాడిన బస్సు.. కారును తప్పించపోయి ఫ్లైఓవర్ పై రెయిలింగ్‌ ను డీకొట్టిన బస్సు.. ఎనిమిది మందికి గాయాలు (వీడియో వైరల్)

కర్ణాటకలోని తుమకూరు రోడ్డు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫ్లైఓవర్ పై వెళ్తున్న కారును తప్పించపోయిన ఓ బస్సు.. పక్కనే ఉన్న రెయిలింగ్‌ ను డీకొట్టింది.

Karnataka Bus Accident (Credits: X)

Bengaluru, May 19: కర్ణాటకలోని (Karnataka) తుమకూరు రోడ్డు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఫ్లైఓవర్ పై వెళ్తున్న కారును తప్పించపోయిన ఓ బస్సు.. పక్కనే ఉన్న రెయిలింగ్‌ ను డీకొట్టింది. దీంతో ఆ బస్సు మరో ఫ్లైఓవర్ పైకి దూసుకు పోయింది.  అలా రెండు ఫ్లైఓవర్ల మధ్య ప్రమాదకరంగా బస్సు గాలిలో చాలాసేపు ఊగిసలాడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ తో సహా ఎనిమిది మందికి గాయాలయ్యాయి.

మీ చేతి వేళ్ల గోళ్ల పైభాగంలో తెల్లని లేదా ఎర్రని చారలు కనిపిస్తున్నాయా? అయితే, అది క్యాన్సర్‌ కు సంకేతం కావొచ్చు.. అమెరికా పరిశోధకుల తాజా అధ్యయనం ఏం చెప్పిందంటే?

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement