Gravity Hole: హిందూ మహా సముద్రంలో ‘గ్రావిటీ హోల్’.. ఏర్పడటానికి కారణమేంటి?
హిందూ మహా సముద్రంలో భూమి గురుత్వాకర్షణ శక్తి బలహీనంగా ఉండే ప్రదేశం విస్తారంగా ఉంది. దీనిని గ్రావిటీ హోల్ అంటారు.
Newdelhi, Mar 31: హిందూ మహా సముద్రంలో (Indian Ocean) భూమి గురుత్వాకర్షణ శక్తి (Gravity) బలహీనంగా ఉండే ప్రదేశం విస్తారంగా ఉంది. దీనిని గ్రావిటీ హోల్ (Gravity Hole) అంటారు. దీనివల్ల సముద్ర తలం 328 అడుగులకుపైగా కుంగిపోతుంది. భూమి అట్టడుగు నుంచి వచ్చే శిలాద్రవం (మాగ్మా) వల్ల ఇది ఏర్పడినట్లు పరిశోధకులు చెప్తున్నారు. అగ్ని పర్వతాలు ఏర్పడటానికి కారణమయ్యే శిలాద్రవం వంటిదే ఇది కూడానని అంటున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)