Truck With Train Coach Crashes In Bihar: మొన్న విమానం.. నేడు రైలు కోచ్‌.. అదుపుతప్పి లోహియా బ్రిడ్జి రెయిలింగ్‌ ను ఢీకొట్టిన పాత రైలు కోచ్‌

ఒక పాత విమానాన్ని తీసుకెళ్తున్న ట్రక్కు మధురై వద్ద ఒక బ్రిడ్జి ఇరుక్కుపోయిన ఘటనను మరువక ముందే అలాంటిదే మరో ఘటన బీహార్‌ లో చోటుచేసుకుంది.

Truck With Train Coach Crashes In Bihar (Credits: X)

Patna, Jan 1: ఒక పాత విమానాన్ని (Plane) తీసుకెళ్తున్న ట్రక్కు మధురై వద్ద ఒక బ్రిడ్జి (Bridge) ఇరుక్కుపోయిన ఘటనను మరువక ముందే అలాంటిదే మరో ఘటన బీహార్‌ (Bihar) లో చోటుచేసుకుంది. పాత రైలు కోచ్‌ ను తీసుకెళ్తున్న ఒక ట్రక్కు ఆదివారం భాగల్‌పూర్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో అదుపుతప్పి లోహియా బ్రిడ్జి రెయిలింగ్‌ ను ఢీకొంది. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

David Warner Retirement: వన్డేలకు గుడ్‌ బై చెప్పిన ఆసీస్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement