Vande Bharat Accident Again: వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు మరో ప్రమాదం.. పశువులు అడ్డురావడంతో దెబ్బతిన్న ముందరి భాగం.. 12 నిముషాలు రైలు నిలిపివేత.. 2 నెలల్లో నాలుగో ప్రమాదమిది..

ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు బాలారిష్టాలు తప్పడం లేదు. ప్రారంభించిన రెండు నెలల వ్యవధిలోనే నాలుగో ప్రమాదం జరిగింది. గుజరాత్ లో గాంధీనగర్-ముంభై మధ్య నడుస్తున్న వందే భారత్ ట్రెయిన్ ట్రాక్ పై పశువులు అడ్డు రావడంతో రైలు ముందటి భాగం దెబ్బతింది. దీంతో 12 నిమిషాలపాటు రైలును నిలిపేశారు.

Vande Bharat (Credits: Twitter)

Gandhinagar Dec 2: ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ (Vande Bharat Express) రైళ్లకు బాలారిష్టాలు తప్పడం లేదు. ప్రారంభించిన రెండు నెలల వ్యవధిలోనే (With in Two Months of Span) నాలుగో ప్రమాదం (Fourth Accident) జరిగింది. గుజరాత్ లో (Gujarat) గాంధీనగర్-ముంభై మధ్య నడుస్తున్న వందే భారత్ ట్రెయిన్ ట్రాక్ పై పశువులు (Cattle) అడ్డు రావడంతో రైలు ముందటి భాగం దెబ్బతింది. దీంతో 12 నిమిషాలపాటు రైలును నిలిపేశారు.

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now