Alien Child Birth: యూపీలో ఏలియన్ బిడ్డ.. వింతవింత శబ్ధాలతో హల్ చల్

ఉత్తరప్రదేశ్‌లో సంచలన ఘటన చోటుచేసుకుంది. బరేలీలో ఏలియన్‌ లాంటి బిడ్డ పుట్టాడు. ఆ పిల్లాడిని చూడగానే తల్లితో పాటు కుటుంబ సభ్యులు, స్థానికులు హడలెత్తిపోయారు. పిల్లాడి చర్మం తెలుపురంగులో ఉంది.

Credits: X

Newdelhi, Sep 3: ఉత్తరప్రదేశ్‌లో (Uttarpradesh) సంచలన ఘటన చోటుచేసుకుంది. బరేలీలో ఏలియన్‌ (Alien) లాంటి బిడ్డ పుట్టాడు. ఆ పిల్లాడిని చూడగానే తల్లితో పాటు కుటుంబ సభ్యులు, స్థానికులు హడలెత్తిపోయారు. పిల్లాడి చర్మం (Skin) తెలుపురంగులో ఉంది. చర్మంపై పలు చోట్లు పగుళ్లు కనిపిస్తున్నాయి. కళ్లు చాలా పెద్దగా ఉన్నాయి. కాగా ఇటువంటి శిశువును హాలోక్విన్‌ ఇథియోసిస్‌ బేబీ అని అంటారని వైద్యులు తెలిపారు. కాగా ఈ పిల్లాడు పుట్టినప్పటి నుంచి వింతవింత శబ్ధాలు చేస్తున్నాడు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement