High Court: అలాంటి సందర్భాలను రేప్ గా పరిగణించలేం.. కేరళ హైకోర్టు కీలక తీర్పు

పెండ్లి జరిగిందని తెలిసి కూడా వ్యక్తితో సహజీవనం కొనసాగిస్తే, అది ఉద్దేశపూర్వకంగా తీసుకున్న నిర్ణయంగానే పరిగణిస్తామని కేరళ హైకోర్టు తెలిపింది. ఈ సందర్భంలో సదరు వ్యక్తి పెళ్లి చేసుకుంటానని నమ్మించి, తనపై లైంగిక దాడి చేసినట్టు పెట్టే కేసులు నిలబడబోవని కీలక వ్యాఖ్యలు చేసింది.

Court (File: Google)

Tiruvanantapuram, October 9: పెండ్లి జరిగిందని తెలిసి కూడా వ్యక్తితో సహజీవనం (Relationship) కొనసాగిస్తే, అది ఉద్దేశపూర్వకంగా తీసుకున్న నిర్ణయంగానే (Decision) పరిగణిస్తామని కేరళ హైకోర్టు (Kerala HighCourt) తెలిపింది. ఈ సందర్భంలో సదరు వ్యక్తి పెళ్లి చేసుకుంటానని నమ్మించి, తనపై లైంగిక దాడి చేసినట్టు పెట్టే కేసులు నిలబడబోవని కీలక వ్యాఖ్యలు చేసింది.

 

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Share Now
Advertisement