Amarnath Yatra: ముగిసిన అమర్‌ నాథ్ యాత్ర.. ఎంతమంది భక్తులు మంచు లింగాన్ని దర్శించుకున్నారంటే ??

అమర్‌ నాథ్ యాత్ర ముగిసింది. హిమాలయాల్లో రెండు నెలలు పాటు సాగే ఈ యాత్ర గురువారం ముగిసింది. దక్షిణ కశ్మీర్‌లోని హిమాలయాల్లో వెలిసే మంచులింగం యాత్ర జులై 1న మొదలైంది. 62 రోజులు పాటు యాత్ర సాగింది.

Amarnath Yatra 2023

Newdelhi, September 1: అమర్‌ నాథ్ యాత్ర (Amarnath Yatra) ముగిసింది. హిమాలయాల్లో (Himalayas) రెండు నెలలు పాటు సాగే ఈ యాత్ర గురువారం ముగిసింది. దక్షిణ కశ్మీర్‌లోని (South Kashmir) హిమాలయాల్లో వెలిసే మంచులింగం యాత్ర జులై 1న మొదలైంది. 62 రోజులు పాటు యాత్ర సాగింది. కట్టుదిట్టమైన భద్రత నడుమ అమర్ నాథ్ యాత్ర ప్రశాంతంగా కొనసాగిందని అధికారులు తెలిపారు. గతేడాది 3.65 లక్షల మంది అమర్ నాథ్ శివలింగాన్ని దర్శించుకోగా.. ఈ ఏడాది ఆ సంఖ్య 4.4లక్షలకు చేరింది. 2016 నుంచి ఈ ఏడాదే అత్యధిక సంఖ్యలో భక్తులు శివలింగాన్ని దర్శించుకున్నారు.

TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్, సెప్టెంబర్ 18 నుంచి తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక దర్శనాలు రద్దు, శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement