Newdelhi, Nov 12: ఈ ఏడాది చార్ ధామ్ యాత్రలో (Chardham Yatra 2024) 246 మంది భక్తులు (Devotees) ప్రాణాలు కోల్పోయారు. వీరిలో హెలికాప్టర్ ద్వారా వెళ్లిన భక్తులు ఎక్కువగా మృత్యువాతపడ్డట్టు అధికారులు తెలిపారు. చలికాలం వల్ల కేదార్ నాథ్, గంగోత్రి, యమునోత్రి దేవాలయాల తలుపులను మూసేశారు. ఈ నెల 17న బద్రీనాథ్ దేవాలయం తలుపులు మూసేస్తారు.
Nearly 250 Pilgrims Died During Chardham Yatra In 2024 https://t.co/gfkA1x8N2f pic.twitter.com/XDblLe3LZt
— NDTV (@ndtv) November 11, 2024
ఎక్కడ? ఎంతమంది మరణించారు?
- బద్రీనాథ్ లో-65 మంది
- కేదార్ నాథ్ లో-115 మంది
- గంగోత్రిలో-16 మంది
- యమునోత్రిలో-40 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు.
ఆలయంలో ప్రదక్షిణాలు చేస్తున్న వ్యక్తికి గుండెపోటు.. స్పాట్ లోనే మృతి.. కేపీహెచ్ బీలో ఘటన (వీడియో)