Viral Video: పంటను రక్షించుకునేందుకు రైతు సరికొత్త ప్రయోగం, స్ప్రింగ్ సాయంతో బొమ్మను అటూ ఇటూ కదులుతూ పక్షులను అదిలిస్తున్నట్టుగా ఏర్పాటు, సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియో

farmer to protect his crop from the clutches of crows and other birds (Video Grab)

కాకులు, ఇతర పక్షుల బెడదనుంచి తన పొలాన్ని తప్పించుకునేందుకు ఒక రైతు చేసిన ప్రయోగం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. తన పంటను రక్షించుకునేందుకు స్ప్రింగ్ ద్వారా ఒక బొమ్మను తయారు చేసి నిరంతరం అది కదులుతూ ఉండేలా, పక్షులను అదిలిస్తున్నట్టుగా ఏర్పాటు చేశాడు. ఇది చూసి నెటిజన్లు వావ్‌ అంటున్నారు. అయితే ఈ వీడియో ఎక్కడనేది మాత్రం తెలియడం లేదు. మీరు ఈ వీడియోను చూసేయండి

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement