Andhra Pradesh Horror: వీడియో ఇదిగో, భార్యకు డబ్బులు మొత్తం పంపిస్తున్నాడని యువకుడి పురుషాంగాన్ని కోసేసిన ప్రియురాలు

అతనికి వివాహమైనప్పటికీ భార్య సొంత రాష్ట్రంలోనే ఉండటంతో, అదే రాష్ట్రానికి చెందిన ఓ యువతితో సహ జీవనం చేస్తున్నాడు. యువతిని సరిగ్గా చూసుకోట్లేదని, డబ్బు మొత్తం భార్యకు పంపిస్తున్నాడని ఆగ్రహంతో గదిలో నిద్రిస్తున్న విజయ్ మర్మాంగంపై కూరగాయలు కోసే కత్తితో దాడి చేసింది.

woman attacked man's penis with a knife due to extramarital affair (photo/X/Chota news)

సహ జీవనం చేస్తున్న యువకుడి మర్మాంగంపై ఓ యువతి కత్తితో దాడి.. విజయ్ యాదవ్ బిహార్ రాష్ట్రం నుండి జీవనోపాధి నిమిత్తం ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం తొర్రగుడుపాడు గ్రామంలో పశువుల డెయిరీలో పనిచేస్తున్నాడు. అతనికి వివాహమైనప్పటికీ భార్య సొంత రాష్ట్రంలోనే ఉండటంతో, అదే రాష్ట్రానికి చెందిన ఓ యువతితో సహ జీవనం చేస్తున్నాడు. యువతిని సరిగ్గా చూసుకోట్లేదని, డబ్బు మొత్తం భార్యకు పంపిస్తున్నాడని ఆగ్రహంతో గదిలో నిద్రిస్తున్న విజయ్ మర్మాంగంపై కూరగాయలు కోసే కత్తితో దాడి చేసింది.  షాకింగ్ వీడియో ఇదిగో, లైవ్‌లోనే పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిన ప్రేమికులు, పశ్చిమగోదావరి జిల్లాలో విషాదకర ఘటన

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement