Andhra Pradesh: వీడియో ఇదిగో, ఏపీలో పోలీసును కూడా వదలడం లేదు, డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ మీద కర్రతో దాడి చేసిన యువకుడు

తిరుపతి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని గూడూరులోని సాధుపేట సర్కిల్ వద్ద విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ స్వామిదాస్ పై ఒక్కసారిగా కర్రతో ఓ వ్యక్తి దాడి చేశాడు.ఈ ఘటనలో కానిస్టేబుల్ స్వామీదాస్ తలకు బలమైన గాయం అయింది.గాయపడిన కానిస్టేబుల్ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Unidentified man attacked Constable on duty with a stick In Gudur.jpg

తిరుపతి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని గూడూరులోని సాధుపేట సర్కిల్ వద్ద విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ స్వామిదాస్ పై ఒక్కసారిగా కర్రతో ఓ వ్యక్తి దాడి చేశాడు.ఈ ఘటనలో కానిస్టేబుల్ స్వామీదాస్ తలకు బలమైన గాయం అయింది.గాయపడిన కానిస్టేబుల్ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అతను ఎందుకు దాడి చేశాడనే దానిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏపీలో మరో దారుణం, గూడూరులో కాలేజీకి వెళుతున్న అమ్మాయిపై రౌడీ షీటర్ దారుణ అత్యాచారం, కత్తితో బెదిరించి ఆటోలో తీసుకెళ్లి మరీ..

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement