Train Accident Video: కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ ప్రమాదం జరిగిన చోటే పట్టాలు తప్పిన మరో రైలు, వీడియో ఇదిగో..
నివేదికల ప్రకారం, డార్జిలింగ్ జిల్లాలోని రంగపాణి వద్ద గూడ్స్ రైలు రెండు కోచ్‌లు పట్టాలు తప్పాయి. గత నెలలో కాంచన జంగా రైలు పట్టాలు తప్పిన ప్రదేశంలోనే ఈ రైలు పట్టాలు తప్పింది.
ఈరోజు, జూలై 31, పశ్చిమ బెంగాల్‌లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. నివేదికల ప్రకారం, డార్జిలింగ్ జిల్లాలోని రంగపాణి వద్ద గూడ్స్ రైలు రెండు కోచ్‌లు పట్టాలు తప్పాయి. గత నెలలో కాంచన జంగా రైలు పట్టాలు తప్పిన ప్రదేశంలోనే ఈ రైలు పట్టాలు తప్పింది. జూన్ 17న డార్జీలింగ్ జిల్లాలోని న్యూజల్సయిగుడిలో రెండు రైళ్లు ఢీకొట్టిన్నాయి. కాంచన గంగ ఎక్స్‌ప్రెస్‌ను గూడ్స్ రైలు ఢీకొట్టింది. కాంచన జంగా ఎక్స్‌ప్రెస్ సీల్దా వెళ్తున్న క్రమంలో రంగపాణి, నిజబరి మధ్య ఈ ప్రమాదం జరిగింది. ఇందులో కనీసం 10 మంది మరణించారు. ఘోర రైలు ప్రమాదానికి కారణమిదే, రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో 5 మంది మృతి, పలువురికి తీవ్ర గాయాలు, వీడియోలు ఇవిగో..
Here's ANI Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)