Army Day Robot Parade 2025: ఇండియన్ ఆర్మీలో రోబో శునకాల హల్ చల్.. పరేడ్ మీరు చూశారా? (వీడియో)

మహారాష్ట్రలోని పూణెలో జరిగిన ఆర్మీ పరేడ్ లో రోబో శునకాలు సందడి చేశాయి. త్వరలోనే భారత సైన్యంలో ఇవి చేరనున్న అధికారులు తెలిపారు. రోబో శునకాలు పరేడ్ చేస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

Army Day Robot Parade 2025 (Credits: X)

Mumbai, Jan 12: మహారాష్ట్రలోని (Maharastra) పూణెలో (Pune) జరిగిన ఆర్మీ పరేడ్ లో రోబో శునకాలు సందడి చేశాయి. త్వరలోనే భారత సైన్యంలో ఇవి చేరనున్న అధికారులు తెలిపారు. రోబో శునకాలు పరేడ్ చేస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

తప్పైపోయింది.. క్షమించండి, తనను రాజకీయాల్లోకి లాగొద్దని నిర్మాత దిల్ రాజు విజ్ఞప్తి, వివాదానికి ముగింపు పలికిన దిల్ రాజు 

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now