Arshad Warsi on Kalki 2898 AD: కల్కిలో ప్రభాస్ జోకర్ లా కనిపించడంతో బాధగా అనిపించింది,బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ సంచలన వ్యాఖ్యలు
కల్కి 2898 ఏడీ మూవీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన సంగతి విదితమే. అయితే, ఈ సినిమాలో ప్రభాస్ ను చూస్తే తనకు జోకర్ లా అనిపించాడని బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ వ్యాఖ్యానించాడు. కల్కి చిత్రంలో ప్రభాస్ లుక్ జోకర్ లా అనిపించిందని, మెల్ గిబ్సన్ లా గంభీరంగా కనిపించాల్సిన ప్రభాస్ అందుకు భిన్నంగా కనిపించేసరికి తనకు చాలా బాధగా అనిపించిందని పేర్కొన్నాడు
కల్కి 2898 ఏడీ మూవీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన సంగతి విదితమే. అయితే, ఈ సినిమాలో ప్రభాస్ ను చూస్తే తనకు జోకర్ లా అనిపించాడని బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ వ్యాఖ్యానించాడు. కల్కి చిత్రంలో ప్రభాస్ లుక్ జోకర్ లా అనిపించిందని, మెల్ గిబ్సన్ లా గంభీరంగా కనిపించాల్సిన ప్రభాస్ అందుకు భిన్నంగా కనిపించేసరికి తనకు చాలా బాధగా అనిపించిందని పేర్కొన్నాడు. ప్రభాస్ ను మ్యాడ్ మ్యాక్స్ సినిమా తరహాలో చూడాలనుకుంటున్నానని, కానీ కల్కి చిత్రంలో ఆయన వేషధారణ ఎందుకు అలా ఉందో అర్థం కావడంలేదని అర్షద్ వార్సీ పేర్కొన్నాడు. డార్లింగ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. రెండు ఓటీటీల్లోకి కల్కి.. వచ్చే వారమే స్ట్రీమింగ్.. ఏ డేట్ రోజు అందుబాటులోకి రానున్నదంటే?
Here's News
Advertisement
సంబంధిత వార్తలు
Dangerous Stunt On Moving Train: కదులుతున్న రైలు కిటికి పట్టుకుని వేలాడుతూ యువకుడి ప్రమాదకర స్టంట్.. తర్వాత ఏం జరిగింది? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Police Opposed Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల గుర్రు.. హైదరాబాద్ లోనే కాదు కరీంనగర్ లో కూడా.. పూర్తి వివరాలు ఇవిగో..!
AP Artist Celebrates Team India Victory: టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తున్న ఏపీ కళాకారుడు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అద్భుతమైన పెయింటింగ్ తో నీరాజనాలు
Advertisement
Advertisement
Advertisement