Accident in Assam: అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్ ను ఢీకొట్టడంతో బోల్తాపడ్డ కారు.. ప్రమాద ఘటనలో ఏడుగురు విద్యార్థుల మృతి
గువాహతిలోని జలుక్బరీ ప్రాంతంలో డివైడర్ ను ఢీకొట్టడంతో ఓ కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురు విద్యార్థులు మరణించారు. కారుపై డ్రైవర్ కంట్రోల్ కోల్పోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు.
Guwahati, May 29: అస్సాంలో (Assam) ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. గువాహతిలోని (Guwahati) జలుక్బరీ (Jalukbari) ప్రాంతంలో డివైడర్ ను ఢీకొట్టడంతో ఓ కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురు విద్యార్థులు మరణించారు. కారుపై డ్రైవర్ కంట్రోల్ కోల్పోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)