Viral Video: రిపోర్టింగ్ చేస్తూ నదిలో పడిపోయిన రిపోర్టర్.. తృటిలో తప్పిన ప్రమాదం.. వైరల్ వీడియో
అస్సాంలో వరద బీభత్సం కొనసాగుతున్నది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల సమస్యలను రిపోర్ట్ చేసేందుకు వెళ్లిన ఓ జర్నలిస్టుకు అనుకోని ప్రమాదం ఎదురైంది.
Newdelhi, July 13: అస్సాంలో (Assam) వరద బీభత్సం (Floods) కొనసాగుతున్నది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల సమస్యలను రిపోర్ట్ చేసేందుకు వెళ్లిన ఓ జర్నలిస్టుకు అనుకోని ప్రమాదం ఎదురైంది. నది పక్కన నిల్చొని ప్రజలతో మాట్లాడుతుండగా ఆయన ఒక్కసారిగా నీటిలో పడిపోయారు. అయితే, అక్కడే ఉన్న కొందరు ఎంతో కష్టపడి ఆయన్ని బయటకు లాగడంతో తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)