ATM Thieves: పిట్లంలో ఏటీఎం చోరీ.. సీసీ కెమెరాపై స్ప్రే చేసి గ్యాస్ కట్టర్ తో ఏటీఎం మెషిన్ ను ధ్వంసం చేసి చోరీ చేసిన దుండగులు (వీడియో)
కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని ఎస్బీఐ ఏటీఎంలో చోరీ జరిగింది. ఏటీఎంలోని సీసీ కెమెరాపై స్ప్రే చేసి గ్యాస్ కట్టర్ తో ఏటీఎం మెషిన్ ను ధ్వంసం చేసిన దుండగులు రూ.17 లక్షలు దోచుకెళ్ళారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Kamareddy, Jan 12: కామారెడ్డి (Kamareddy) జిల్లా పిట్లం మండల కేంద్రంలోని ఎస్బీఐ ఏటీఎంలో (SBI ATM) చోరీ జరిగింది. ఏటీఎంలోని సీసీ కెమెరాపై స్ప్రే చేసి గ్యాస్ కట్టర్ తో ఏటీఎం మెషిన్ ను ధ్వంసం చేసిన దుండగులు రూ.17 లక్షలు దోచుకెళ్ళారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)