Balvinder Kataria: విమానంలో సిగరెట్.. పాటలతో మజా.. సోషల్ మీడియా గ్రూప్స్ అడ్మిన్ హల్ చల్.. కేంద్రమంత్రికి జర్నలిస్ట్ ఫిర్యాదు.. మంత్రి రిప్లై ఏంటంటే?
దీనిపై సింధియా స్పందించారు. ఇలాంటి ప్రవర్తనను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని పేర్కొంటూ దర్యాప్తునకు ఆదేశించారు.
Hyderabad, August 11: నిబంధనలకు విరుద్ధంగా విమానంలో సిగరెట్ కాల్చుతూ ప్రమాదకరంగా ప్రవర్తించిన పలు సోషల్ మీడియా గ్రూప్ ల అడ్మిన్ బల్వీందర్ కటారియాపై చర్యలు తీసుకోవాలని ప్రముఖ జర్నలిస్ట్ శివాజీ దూబే పౌరవిమానయాన శాఖా మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ట్వీట్ చేశారు. దీనిపై సింధియా స్పందించారు. ఇలాంటి ప్రవర్తనను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని పేర్కొంటూ దర్యాప్తునకు ఆదేశించారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)