BJP MLA Falls on Railway Track: వీడియో ఇదిగో, వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు పచ్చజెండా ఊపబోయి పట్టాలపై పడిపోయిన బీజేపీ ఎమ్మెల్యే సరితా భదోరియా
వందే భారత్ ఎక్స్‌ప్రైస్ రైలు ప్రారంభోత్సవ సమయంలో.. ఎమ్మెల్యే సరితా భదోరియా .. పచ్చజెండా ఊపబోయి.. రైల్వే ఫాట్‌ఫామ్ నుంచి పట్టాలపై పడిపోయారు.
ఉత్తరప్రదేశ్‌లోని ఇటావాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే Sarita Bhadoria పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వందే భారత్ ఎక్స్‌ప్రైస్ రైలు ప్రారంభోత్సవ సమయంలో.. ఎమ్మెల్యే సరితా భదోరియా .. పచ్చజెండా ఊపబోయి.. రైల్వే ఫాట్‌ఫామ్ నుంచి పట్టాలపై పడిపోయారు. అక్కడ ఉన్న పార్టీ కార్యకర్తలు, భద్రతా సిబ్బంది ఆమెను తక్షణమే పట్టాల మీద నుంచి లేపారు. తిరిగి ఫాట్‌ఫామ్ మీద నిలుచున్న ఎమ్మెల్యే సరితా .. తన చేతుల్లో ఉన్న పచ్చజెండాను ఊపారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)