Reproductive choice: పిల్లల్ని కనడం, కనకపోవడం పూర్తిగా మహిళ ఇష్టం.. ఈ విషయంలో ఆమెపై భర్త ఒత్తిడి తగదు.. అబార్షన్ విషయంలో భర్త అనుమతి అవసరం లేదు.. బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ఈ విషయంలో ఆమెపై భర్త ఒత్తిడి తగదని బాంబే హైకోర్టు అభిప్రాయపడింది. సంతానం అంశం మహిళ వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిందని తెలిపింది.
Mumbai, October 7: పిల్లల్ని కనడం, కనకపోవడం పూర్తిగా మహిళ ఇష్టమని.. ఈ విషయంలో ఆమెపై భర్త ఒత్తిడి (Pressure) తగదని బాంబే హైకోర్టు (Bombay High Court) అభిప్రాయపడింది. సంతానం అంశం మహిళ వ్యక్తిగత స్వేచ్ఛకు (Personal Freedom) సంబంధించిందని తెలిపింది. తన అనుమతి లేకుండా గర్భస్రావం చేసుకున్న భార్యతో తనకు విడాకులు ఇప్పించాలని ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారించిన ధర్మాసనం పై విధంగా స్పందించింది. అబార్షన్ విషయంలో భర్త అనుమతి అవసరం లేదన్నది. విడాకుల పిటిషన్ ను తోసిపుచ్చింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)