Bus-Truck Accident At Shirdi: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది భక్తుల మృతి

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. షిర్దీకి భక్తులతో వెళ్తున్న బస్సును ఓ లారీ డీకొట్టింది. సిన్నర్ సిటీ సమీపంలో జరిగిన ఈ ఘటనలో 10 మంది మరణించగా.. మరో 40 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Accident (Photo-Wikimedia Commons)

Mumbai, Jan 13: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. షిర్దీకి భక్తులతో వెళ్తున్న బస్సును ఓ లారీ డీకొట్టింది. సిన్నర్ సిటీ సమీపంలో జరిగిన ఈ ఘటనలో 10 మంది మరణించగా.. మరో 40 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

హైదరాబాద్ లో పట్టపగలే చైన్ స్నాచర్ దారుణం.. మహిళ మెడలో గొలుసు తస్కరణ..

 

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement