Accident: ప్రమాదవశాత్తు కారు బోల్తా.. బయటపడ్డ 2 క్వింటాళ్ల గంజాయి పొట్లాలు.. జహీరాబాద్‌ లో ఘటన (వీడియో)

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండలం బూచినెల్లి సమీపంలో ఓ కారు ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు కారులో 2 క్వింటాళ్ల గంజాయి పొట్లాలను చూసి అవాక్కయ్యారు.

Accident (Credits: X)

Sangareddy, Dec 2: సంగారెడ్డి (Sangareddy) జిల్లా జహీరాబాద్‌ మండలం బూచినెల్లి సమీపంలో ఓ కారు ప్రమాదవశాత్తు బోల్తా (Accident) పడింది. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు కారులో 2 క్వింటాళ్ల గంజాయి పొట్లాలను చూసి అవాక్కయ్యారు. భద్రాచలం ఏజెన్సీ ప్రాంతాల నుంచి ముంబయికి గంజాయి తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన స్మగ్లర్లు.. కారు, గంజాయిని అక్కడే వదిలేసి పరారైనట్లు వివరించారు.

Swine Flu in UK: మళ్లీ జంతువుల నుంచి మనుషులకు ఇంకో వైరస్, యుకెలో పందుల నుంచి మనిషికి స్వైన్ ఫ్లూ, ఇదే మొదటి కేసు అంటున్న వైద్యులు

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement