Naked Doctor: ఒంటి మీద నూలుపోగులేకుండా ప్రభుత్వాసుపత్రిలో కలియదిరిగిన వైద్యుడు .. హడలిపోయి పరుగులు తీసిన రోగులు, వారి బంధువులు.. మహారాష్ట్రలో ఘటన.. వీడియో వైరల్
మహారాష్ట్రలో ఛత్రపతి శంభాజీనగర్ లోని బిడ్కిన్ గ్రామంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ ప్రభుత్వ వైద్యుడు ఒంటిపై బట్టలు లేకుండా నగ్నంగా ఆసుపత్రిలో తిరుగుతూ అందరినీ హడలగొట్టాడు.
Mumbai, Mar 11: మహారాష్ట్రలో (Maharastra) ఛత్రపతి శంభాజీనగర్ లోని బిడ్కిన్ గ్రామంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ ప్రభుత్వ వైద్యుడు ఒంటిపై బట్టలు లేకుండా నగ్నంగా (Naked Doctor) ఆసుపత్రిలో తిరుగుతూ అందరినీ హడలగొట్టాడు. దీంతో రోగులు, వారి బంధువులు పరుగులు తీశారు. ఆ డాక్టర్ అరాచకత్వం సీసీటీవీలోనూ నమోదైంది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ విషయం జిల్లా ఆరోగ్య శాఖ దృష్టికి వెళ్లింది. దీంతో దర్యాప్తునకు శ్రీకారం చుట్టారు. కాగా, ఆ వైద్యుడు మద్యం మత్తులో నగ్నంగా ఆసుపత్రిలో తిరిగినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)