Smart Watch Saved Life: సీఈవో ప్రాణాలు కాపాడిన స్మార్ట్‌ వాచ్‌.. ఏంటా విషయం??

ఈ స్మార్ట్‌ వాచ్‌ యూజర్ల ప్రాణాలు కాపాడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈసారి యూకేలో ఓ కంపెనీ సీఈవో ప్రాణాలు నిలబెట్టింది.

Smart Watch Saved CEO Paul Life (Credits: X)

Hyderabad, Nov 10: ఇప్పుడు ఎవరి చేతిని చూసినా స్మార్ట్‌ వాచ్‌ (Smart Watch) కనిపిస్తుంది. ఈ స్మార్ట్‌ వాచ్‌ యూజర్ల ప్రాణాలు కాపాడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈసారి యూకేలో (UK) ఓ కంపెనీ సీఈవో (CEO) ప్రాణాలు నిలబెట్టింది. హాకీవేల్స్‌ కంపెనీ సీఈవో పాల్‌ వాఫమ్‌ (42) స్వాన్‌సీ ప్రాంతంలోని మోరిస్టోన్‌ లో తన ఇంటి సమీపంలో ఉదయం రన్నింగ్‌ చేస్తుండగా ఛాతీ నొప్పితో విలవిల్లాడిపోయాడు. బాధను భరిస్తూనే తన స్మార్ట్‌ వాచ్‌ నుంచి భార్యకు ఫోన్‌ చేసి చెప్పడంతో ఆమె వెంటనే దవాఖానకి తరలించింది. అలా ఆయన ప్రాణాలు నిలబెట్టుకున్నారు.

Air Taxi: 2026కల్లా దేశంలో ఎయిర్‌ ట్యాక్సీ సేవలు.. పైలట్‌ తో పాటు నలుగురు ప్రయాణికులు కూర్చొనేందుకు అవకాశం.. కారులో 60-90 నిమిషాలు పట్టే ప్రయాణం ఎయిర్‌ ట్యాక్సీ ద్వారా 7 నిమిషాల్లో పూర్తి..

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)