Secunderabad Clock Tower Stopped: గత ఐదు రోజులుగా తిరగని చరిత్రాత్మక సికింద్రాబాద్ క్లాక్ టవర్.. పట్టించుకోని అధికారులు.. స్థానికులు గరం
నగరం నడిబొడ్డున ఉన్న ఈ హిస్టారికల్ గడియారంలో టైమ్ ఆగిపోయి ఐదు రోజులు గడుస్తున్నా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) సిబ్బంది పట్టించుకోవడం లేదు.
Secunderabad, Jan 28: సికింద్రాబాద్ (Secunderabad) రైల్వే స్టేషన్ కు (Railway Station) వెళ్లే దారిలో ఉన్న చరిత్రాత్మక క్లాక్ టవర్ (Clock Tower) తిరగడం ఆగిపోయింది. నగరం నడిబొడ్డున ఉన్న ఈ హిస్టారికల్ గడియారంలో టైమ్ ఆగిపోయి ఐదు రోజులు గడుస్తున్నా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) సిబ్బంది పట్టించుకోవడం లేదు. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే తాము సోమవారం క్లాక్ ను రిపేర్ చేస్తామని జీహెచ్‌ఎంసీ సిబ్బంది చెబుతున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)