Viral Video: బట్టల దుకాణానికి షాపింగ్ కి వెళ్లిన ఆవు.. వీడియో వైరల్
అస్సాం లోని దుబ్రి ప్రాంతంలో గల ఓ బట్టల దుకాణంలోకి ఆవు ప్రవేశించింది. అటూ ఇటూ తిరుగుతూ.. స్టోర్ మొత్తం ఓ రౌండ్ వేసేసింది. అనంతరం దానంతట అదే బయటకు వెళ్లిపోయింది.
Dhubri, Jan 6: అస్సాం (Assam) లోని దుబ్రి (Dhubri) ప్రాంతంలో గల ఓ బట్టల దుకాణంలోకి (Shopping Mall) ఆవు (Cow) ప్రవేశించింది. అటూ ఇటూ తిరుగుతూ.. స్టోర్ మొత్తం ఓ రౌండ్ వేసేసింది. అనంతరం దానంతట అదే బయటకు వెళ్లిపోయింది. ఇది గమనించిన దుకాణ సిబ్బంది ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ ఘటన గతేడాది డిసెంబర్ చివరి వారంలో జరగ్గా.. ఇప్పుడు సోషల్ మీడియాలో (Social Media) వైరల్ (Viral) అవుతోంది.
ఇవేం దంతాలు రా బాబూ.. 15,730 కిలోల ట్రక్కును లాగేసి రికార్డ్.. వీడియో
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)