IPL Marriage Invitation: ఐపీఎల్ థీమ్‌ తో పెండ్లి ప‌త్రిక.. వెరైటీ ఐడియాకు నెటిజ‌న్లు దాసోహం

త‌మిళ‌నాడుకు చెందిన ఓ జంట త‌మ పెండ్లి ప‌త్రిక‌కు ఐపీఎల్ సందడిని యాడ్ చేసి అబ్బురపరిచారు. చెన్నై సూప‌ర్ కింగ్స్ క‌ల‌ర్స్‌ తో పాటు వ‌ధూవ‌రుల పేర్ల‌ను ఐకానిక్ సీఎస్‌కే లోగో లోప‌ల ముద్రించ‌డం ఆక‌ట్టుకుంది.

IPL Marriage Invitation (Credits: X)

Chennai, Apr 19: త‌మిళ‌నాడుకు (Tamilnadu) చెందిన ఓ జంట త‌మ పెండ్లి ప‌త్రిక‌కు ఐపీఎల్ (IPL) సందడిని యాడ్ చేసి అబ్బురపరిచారు. చెన్నై సూప‌ర్ కింగ్స్ (CSK) క‌ల‌ర్స్‌ తో పాటు వ‌ధూవ‌రుల పేర్ల‌ను ఐకానిక్ సీఎస్‌కే లోగో లోప‌ల ముద్రించ‌డం ఆక‌ట్టుకుంది. ఈ వెడ్డింగ్ ఇన్విటేష‌న్ ఫొటోను ఇన్‌ స్టాగ్రాంలో పోస్ట్ చేయ‌గా ప‌ది గంట‌ల్లోనే ఏకంగా 60,000కుపైగా వ్యూస్ ల‌భించాయి. ఈ వెరైటీ ఐడియాకు నెటిజ‌న్లు దాసోహం అంటున్నారు.

Lok Sabha Elections 2024: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రారంభమైన లోక్‌ సభ తొలి దశ ఎన్నికల పోలింగ్.. ఓటు హక్కు వినియోగించుకోబోతున్న 16 కోట్ల మంది.. దేశవ్యాప్తంగా 102 నియోజకవర్గాల్లో మొదలైన ఓటింగ్

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Varun Aaron Announces Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన భారత ఫాస్ట్ బౌలర్ వరుణ్ ఆరోన్, అన్ని ఫార్మాట్ల నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటన

PV Sindhu Marriage: అంగరంగ వైభవంగా పీవీ సింధు వివాహం.. ఉద‌య్‌ పూర్‌ లో జ‌రిగిన వేడుక‌కు కుటుంబ స‌భ్యులు, అత్యంత స‌న్నిహితులు మాత్ర‌మే హాజ‌రు.. రేపు హైద‌రాబాద్‌ లో గ్రాండ్ గా రిసెప్ష‌న్

Keerthy Suresh Lip Lock: కీర్తి సురేష్ లిప్ లాక్, పెళ్లైన మూడు రోజుల‌కే సోష‌ల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసిన న‌టి, నెట్టింట వైర‌ల్ అవుతున్న ఫోటోలివిగో..

Sobhita Dhulipala Faces Backlash: నాగ‌చైత‌న్య పెళ్లి వీడియోపై నెట్టింట వివాదం, ఆ ప‌ని చేసినందుకు శోభిత‌ను తిట్టిపోస్తున్న నెటిజ‌న్లు

Share Now