Delhi Excise Policy Case: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఊరట.. మద్యం కేసులో ఈడీ నోటీసుల నేపథ్యంలో బెయిల్ మంజూరు చేసిన ఢిల్లీ కోర్టు
మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఊరట లభించింది. ఈడీ నోటీసులను సవాల్ చేస్తూ కేజ్రీ దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Newdelhi, Mar 16: మద్యం పాలసీ కేసులో (Delhi Excise Policy Case) ఢిల్లీ సీఎం (Delhi CM) కేజ్రీవాల్ (Arvind Kejriwal) కు ఊరట లభించింది. ఈడీ నోటీసులను సవాల్ చేస్తూ కేజ్రీ దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)
Advertisement
సంబంధిత వార్తలు
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన
Advertisement
Advertisement
Advertisement