Most Polluted Capital: ప్రపంచంలోనే కాలుష్య రాజధానిగా మరోసారి ఢిల్లీ.. కాలుష్యం ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ కు మూడోస్థానం.. ఐక్యూఎయిర్ నివేదిక

దేశ రాజధాని ఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధానులలో మొదటి స్థానంలో నిలిచింది. గడిచిన ఐదేళ్లలో నాలుగోసారి కాలుష్యంలో టాప్ లో నిలిచింది.

Delhi Air Pollution (Credits: X)

Newdelhi, Mar 19: దేశ రాజధాని ఢిల్లీ (Delhi) ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధానులలో (Most Polluted Capital) మొదటి స్థానంలో నిలిచింది. గడిచిన ఐదేళ్లలో నాలుగోసారి కాలుష్యంలో టాప్ లో నిలిచింది. ఇక, దేశం విషయానికి వస్తే వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న దేశాలలో భారత్ మూడో స్థానంలో ఉంది. 2022 లో ఎనిమిదో స్థానంలో ఉన్న భారత్.. వేగంగా దిగజారి మూడో స్థానానికి పడిపోయింది. ఈ మేరకు స్విట్జర్లాండ్ కు చెందిన ఐక్యూఎయిర్ కంపెనీ తాజాగా నివేదిక విడుదల చేసింది.

Telangana Elections 2024: రూ. 50 వేలు నగదు ఉంటే పేపర్లు తప్పనిసరి, రానున్న ఎన్నికలపై కీలక సూచనలు చేసిన తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ రాజ్‌

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement