Dog Attack in Aligarh: షాకింగ్ వీడియో ఇదిగో, మార్నింగ్ వాక్ చేస్తున్న వ్యక్తి మీద పడిన 8 వీధి కుక్కలు, దారుణంగా కరవడంతో అక్కడికక్కడే మృతి
ఉత్తరప్రదేశ్‌లోని ఢ్ ముస్లిం యూనివర్సిటీ క్యాంపస్‌లోని సర్ సయ్యద్ మ్యూజియం వద్ద ఉన్న గార్డెన్‌లో మార్నింగ్ వాక్ చేస్తుండగా 65 ఏళ్ల సఫ్దర్ అలీ అనే వ్యక్తిని కుక్కలు కరిచి చంపాయి. ఏడెనిమిది కుక్కలు మార్నింగ్ వాక్ చేస్తున్న అలీపై దాడి చేశాయి
Man Mauled to Death by Stray Dogs: ఉత్తరప్రదేశ్‌లోని ఢ్ ముస్లిం యూనివర్సిటీ క్యాంపస్‌లోని సర్ సయ్యద్ మ్యూజియం వద్ద ఉన్న గార్డెన్‌లో మార్నింగ్ వాక్ చేస్తుండగా 65 ఏళ్ల సఫ్దర్ అలీ అనే వ్యక్తిని కుక్కలు కరిచి చంపాయి. ఏడెనిమిది కుక్కలు మార్నింగ్ వాక్ చేస్తున్న అలీపై దాడి చేశాయి. దారుణంగా కరడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఆ వృద్ధుడ్ని ఎవరూ కాపాడలేకపోయారు.
ఉదయం 7.30 గంటలకు స్థానికుల నుంచి ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కుక్కల దాడిలో మరణించిన సఫ్దర్ అలీ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)