Dog Menace in Agra: షాకింగ్ వీడియో ఇదిగో, వాకింగ్‌కు వెళ్లిన వృద్ధురాలిపై వీధి కుక్కలు దాడి, కింద పడేసి ఇష్టం వచ్చినట్లుగా కరుస్తూ..
ఆగ్రాలోని ఈద్గా సమీపంలో వృద్ధురాలిపై వీధికుక్కల గుంపు దాడి చేసింది. ఈ ఘటనకు సంబంధించిన ఓ భయానక వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. వీడియోలో, కుక్కలు మహిళను చుట్టుముట్టి కొరికేస్తున్నాయి. అర డజనుకు పైగా కుక్కలు మహిళపై దాడి చేశాయి.
ఇటీవలి రోజుల్లో, విచ్చలవిడి జంతువులు, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో కుక్కలు, పట్టపగలు పౌరులపై దాడి చేయడంతో ఆందోళన చెందుతున్నారు. అలాంటి ఘటనే ఒకటి ఆగ్రా నుంచి వెలుగులోకి వచ్చింది. ఆగ్రాలోని ఈద్గా సమీపంలో వృద్ధురాలిపై వీధికుక్కల గుంపు దాడి చేసింది. ఈ ఘటనకు సంబంధించిన ఓ భయానక వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. వీడియోలో, కుక్కలు మహిళను చుట్టుముట్టి కొరికేస్తున్నాయి. అర డజనుకు పైగా కుక్కలు మహిళపై దాడి చేశాయి. బాధిత మహిళ ఉదయం ఇంటి నుంచి వాకింగ్‌కు వెళ్లగా కుక్కలు ఎగబడ్డాయి. మహిళ అరుపులు విన్న కాలనీ వాసులు అక్కడికి చేరుకున్నారు.వారు వచ్చి కుక్కలను తరిమివేయడంతో ఆ మహిళ రక్షించబడింది.గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్చారు.
శ్రీకాకుళంలో పిచ్చి కుక్క దాడి, 24 మందికి తీవ్ర గాయాలు...వీడియో ఇదిగో
Elderly Woman Injured After Stray Dogs Attack Her Near Idgah
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)