Voter Card: ఓటరు కార్డు లేకున్నా.. ఏదైనా గుర్తింపు కార్డుతో ఓటేయొచ్చు.. ఈసీ మార్గదర్శకాలు

ఈ మేరకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది.

Voters (Credits: X)

Newdelhi, Apr 5: అర్హుడైన ఏ భారత పౌరుడు (Indian Citizen) కూడా ఓటరు కార్డు (Voter Card) లేదన్న కారణంతో ఓటు వేసే హక్కును కోల్పోరాదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ఓటరు కార్డులో అచ్చు తప్పులు, క్లరికల్‌ దోషాలు ఉన్నా వాటిని విస్మరించి ఓటు వేసే హక్కును కల్పించాలని ఆదేశించింది. ఒక వేళ ఓటరు కార్డులోని ఫొటో సరిపోలకపోతే ఓటరు మరో ప్రత్యామ్నాయ ఫొటో డాక్యుమెంట్‌ ను ఆధారంగా చూపి తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఇవ్వాలని సూచించింది. అలాగే ఓటరు ఐడీ కార్డు లేని వారు ఏదైనా గుర్తింపు కార్డు  చూపవచ్చునని తెలిపింది.

Plants Scream: మొక్కలకూ ప్రాణమున్నదని మరోసారి రుజువైంది. కూకటివేళ్లతో పెకిలిస్తే అవీ ఆక్రందనలు చేస్తాయి.. అల్ట్రా సౌండ్ ఫ్రీక్వెన్సీ ధ్వనులను తొలిసారిగా రికార్డు చేసిన శాస్త్రవేత్తలు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)