Twitter Hiring: ట్విట్టర్ లో ఉద్యోగుల తొలగింపునకు బై బై.. ఇకపై కొత్త నియామకాలు చేపడుతాం.. ఎలాన్ మస్క్ కీలక ప్రకటన
ట్విట్టర్ పగ్గాలు చేపట్టిన మూడు వారాల్లోనే ఏకంగా 7,500 మంది ఉద్యోగులను ఇంటికి పంపించిన ఎలాన్ మస్క్ కీలక ప్రకటన చేశారు. ఇకపై ఉద్యోగుల తొలగింపు ఉండబోదని, త్వరలో కొత్త నియామకాలు చేపడుతామని ప్రకటించారు.
Newyork, Nov 22: ట్విట్టర్ (Twitter) పగ్గాలు చేపట్టిన మూడు వారాల్లోనే ఏకంగా 7,500 మంది ఉద్యోగులను (Employees) ఇంటికి పంపించిన ఎలాన్ మస్క్ (Elon Musk) కీలక ప్రకటన చేశారు.
ఇకపై ఉద్యోగుల తొలగింపు ఉండబోదని, త్వరలో కొత్త నియామకాలు చేపడుతామని ప్రకటించారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)