Fire Accident in Jagadgirigutta: జగద్గిరిగుట్టలోని ఉడ్ షాపు గోదాములో అగ్ని ప్రమాదం.. వీడియో ఇదిగో

హైదరాబాద్ లోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో మహాదేవాపురంలోని శ్రీ సాయి ఎంటర్ ప్రైజెస్ ఉడ్ షాపు గోదాములో సోమవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

Fire Accident in Jagadgirigutta (Credits: X)

Hyderabad, Sep 9: హైదరాబాద్ (Hyderabad) లోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ (Jagadgirigutta Police Station) పరిధిలో మహాదేవాపురంలోని  శ్రీ సాయి ఎంటర్ ప్రైజెస్ ఉడ్ షాపు గోదాములో సోమవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో దట్టమైన పొగలతో ఎగిసిపడుతున్న మంటలను ఫైర్ సిబ్బంది, పోలీసులు అదుపులోకి తీసుకొచ్చారు. అయితే, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. అగ్ని ప్రమాదానికి  గల కారణాలు తెలియాల్సి ఉంది.

ఉత్తరాంధ్రలో ఎడతెరిపి లేని వానలు.. పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు.. నేడు విద్యాసంస్థలకు సెలవు

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement