Fire Accident in UP: ఉత్తరప్రదేశ్ ఝాన్సీలో ఘోర అగ్నిప్రమాదం.. నలుగురు సజీవదహనం
ఉత్తరప్రదేశ్ లో సోమవారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఝాన్సీ జిల్లాలో మూడు అంతస్తుల భవనంలో రాజుకున్న మంటల్లో నలుగురు సజీవ దహనమయ్యారు.
Lucknow, July 4: ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లో సోమవారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. ఝాన్సీ (Jhansi) జిల్లాలో మూడు అంతస్తుల భవనంలో రాజుకున్న మంటల్లో నలుగురు సజీవ దహనమయ్యారు. ఎలక్ట్రానిక్, స్పోర్ట్సు స్టోరులో జరిగిన ఈ అగ్నిప్రమాదంలో నలుగురు మరణించడం అందరినీ కలిచివేసింది. షోరూంలో రాజుకున్న మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక వాహనాలు వచ్చాయి. ఈ అగ్నిప్రమాదానికి కారణాలు తెలియలేదు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)