Viral Video: కళ్ల ముందే మద్యం సీసాలను ధ్వంసం చేస్తుంటే భరించలేకపోయిన మందుబాబులు.. ఎగబడి ఎత్తుకెళ్లిన వైనం.. గుంటూరులో ఘటన (వీడియో వైరల్)

గుంటూరు జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. వివిధ కేసుల్లో పట్టుబడిన రూ. 50 లక్షల విలువైన మద్యాన్ని పోలీసులు సోమవారం ఏటూకూరు రోడ్డులోని డంప్ యార్డులో ధ్వంసం చేశారు.

liquor bottle destructing (Credits: X)

Vijayawada, Sep 10: గుంటూరు (Guntur) జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. వివిధ కేసుల్లో పట్టుబడిన రూ. 50 లక్షల విలువైన మద్యాన్ని పోలీసులు సోమవారం ఏటూకూరు రోడ్డులోని డంప్ యార్డులో (Dump Yard) ధ్వంసం చేశారు. ఈ విషయం తెలుసుకున్న కొందరు మందుబాబులు పోలీసుల ముందే మందు బాటిళ్లను తీసుకొని పరుగులు పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

భారత్‌లో తొలి మంకీపాక్స్ కేసు నమోదు, జులై 2022 నుంచి దేశంలో 30 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయని తెలిపిన కేంద్రం

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement