Ganesh Immersion Tragedy: వినాయక నిమజ్జనంలో అపశృతి.. వినాయకుడి విగ్రహం మీదపడి ఇద్దరు యువకులు మృతి

కడపలోని వీరపునాయునిపల్లె మండలం మొగమూరు వాగులో ఘోరం జరిగింది. వినాయక నిమజ్జనం చేస్తున్న సమయంలో వినాయకుడి విగ్రహం మీదపడి ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులను వంశీ, రాజాగా గుర్తించారు.

Ganesh Immersion Tragedy (Credits: X)

Hyderabad, Sep 10: కడపలోని (Kadapa) వీరపునాయునిపల్లె మండలం మొగమూరు వాగులో ఘోరం జరిగింది. వినాయక నిమజ్జనం చేస్తున్న (Ganesh Immersion Tragedy) సమయంలో వినాయకుడి విగ్రహం మీదపడి ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులను వంశీ, రాజాగా గుర్తించారు.

భారత్‌లో తొలి మంకీపాక్స్ కేసు నమోదు, జులై 2022 నుంచి దేశంలో 30 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయని తెలిపిన కేంద్రం

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement