Ghaziabad: దారుణం, ఢిల్లీలో ఉమ్మి వేస్తూ రోటీలు తయారుచేస్తున్న వ్యక్తి, నిందితుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు, వీడియో చూస్తే ఛీ రోటీలను ఇలాకూడా చేస్తారా అనాల్సిందే..

దేశరాజధాని ఢిల్లీలోని ఘజియాబాద్ లో ఖోడా హోటల్ లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి రోటీలను తయారుచేస్తూ.. ఆ రోటీలపై తన నోటి నుంచి ఉమ్మిని వేస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Eatery Worker Arrested For 'Spitting' On Customer's Roti (Photo-X/Video Grab)

దేశరాజధాని ఢిల్లీలోని ఘజియాబాద్ లో ఖోడా హోటల్ లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి రోటీలను తయారుచేస్తూ.. ఆ రోటీలపై తన నోటి నుంచి ఉమ్మిని వేస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో యువకుడు రోటీని తయారుచేస్తూ ఉమ్మి వేయడం స్పష్టంగా కనిస్తోంది. అయితే, ఆ వీడియోను చూసిన నెటిజన్లు ఫుడ్ సేఫ్టీ అధికారులకు కంప్లైంట్ చేశారు. పోలీసులు అతనిపై కేసును నమోదు చేశారు. అరెస్టును ఇందిరాపురం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) స్వతంత్ర కుమార్ సింగ్ ధృవీకరించారు. ఘటన జరిగిన తినుబండారం వద్ద ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్స్ విభాగం శాంపిల్ నిర్వహించిందని తెలిపారు.

మెదక్‌లో దారుణం..మతిస్థిమితం లేని మహిళపై గ్యాంగ్ రేప్, ఆలస్యంగా వెలుగలోకి వచ్చిన ఘటన, ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Eatery Worker Arrested For 'Spitting' On Customer's Roti

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement